PART-2
TELUGU CONTENT & METHODOLOGY
Q) యాదవ, రాఘవ, పాండవీయము – త్ర్యర్థి కావ్య రచయిత
A) ఎలకూచి బాలసరస్వతి
B) భట్టుమూర్తి
C) సూరన
D) సోమన
Q) కిటకిట తలుపులు కిటారు తలుపులు
ఎప్పుడు తీసినా చప్పుడు కావు …. ఈ పొడుపు కథకు విడుపు
A) ద్వారాలు
B) చేతివేళ్ళు
C) కనురెప్పలు
D) పెదవులు
Q) కింది పదాలను సరైన అర్థాన్నిచ్చే పదాలతో జతపర్చండి
అ) పరామర్శ క) ప్రేమ
ఆ) నేస్తాలు గ) పలకరించడం
ఇ) మమకారం చ) స్నేహితులు
1) అ-గ ; ఆ-చ ; ఇ-క
2) అ-క ; ఆ-గ ; ఇ-చ
3) అ-చ; ఆ-క ; ఇ-గ
4) అ-గ ; ఆ-క; ఇ-చ
Q) ‘వృషభం’ అనగా అర్ధం
A) సింహం
B) ఆవు
C) దున్నపోతు
D) ఎద్దు
Q) “మొసలి కన్నీరు” జాతీయాన్ని ఈ అర్ధంలో ప్రయోగిస్తారు.
A) ప్రయోజనం గలది
B) అనుభవం సంపాదించు
C) తెలివితక్కువ
D) లేని బాధను నటించడం