Q) జైమినీ భారతం పినవీరన ఎవరికి అంకితమిచ్చారు?
A) సాళువ నరసింగ రాయులు
B) వెన్నయా మాత్యుడు
C) పాలవేకరి కదిరీపతి
D) అవచి తిప్పయ్య శెట్టి
Q) జాతీయ జెండాలో తెలుపు రంగు వీటికి చిహ్నం
A) ధైర్యం, త్యాగం
B) శాంతి, సత్యం
C) నమ్మకం, సమృద్ధి
D) భూమి, సమృద్ధి
Q) “ఆవులు గట్టు ఎక్కి గడ్డి మేశాయి” ఈ వాక్యం
A) సామాన్యవాక్యం
B) సంయుక్తవాక్యం
C) సంక్లిష్ట వాక్యం
D) మహావాక్యం
Q) ‘పరికించు’ పదానికి పర్యాయపదాలు
A) నైపుణ్యం, సామర్థ్యం
B) గౌరవం, విలువ
C) పౌరుషం, ప్రతిజ్ఞ
D) పరిశీలించు, చూచు
Q) “గుర్వాజ్ఞ” పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
A) గుర్వ + ఆజ్ఞ
B) గుర + ఆజ్ఞ
C) గురు + ఆజ్ఞ
D) గుః + ఆజ్ఞ