46. కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరీస్తుతి, ప్రద్యోద్యాహనము ఎవరి రచనలు ?
1) లక్ష్మీనారసింహ శర్మ
2) శేషప్ప కవి
3) గడిగె భీమకవి
4) కంచర్ల గోపన్న
47. భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు
1) అన్నమయ్య
2) కంచర్ల గోపన్న
3) త్యాగయ్య
4) క్షేత్రయ్య
48. ధూర్జటి ఏ శతాబ్దానికి చెందిన కవి ?
1) 16వ శతాబ్దం
2) 15వ శతాబ్దం
3) 14వ శతాబ్దం
4) 17వ శతాబ్దం
49. లక్ష్యసిద్ధి పాఠ్యభాగ ప్రక్రియ
1) గజల్
2) సంపాదకీయ వ్యాసం
3) శతకం
4) వచన కవిత
50. లక్ష్యసిద్ధి పాఠ్యభాగ ఇతివృత్తం
1) తెలంగాణ ఆవిర్భావం
2) మానవ స్వభావం
3) సామాజిక స్పృహ
4) దానగుణం