51. చిన్నప్పుడే పాఠ్యభాగ రచయిత
1) ఆచార్య బిరుదురాజు రామరాజు
2) వేముగంటి నరసింహాచార్యులు
3) వట్టికోట ఆళ్ళారు స్వామి
4) గంగుల శాయిరెడ్డి
52. సభల ద్వారా, పత్రికల ద్వారా, రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెల్పే పాఠం
1) కాపు బిడ్డ
2) చిన్నప్పుడే
3) సింగరేణి
4) అమరులు
53. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లిన వ్యక్తి
1) గంగుల శాయిరెడ్డి
2) కౌకుంట్ల నారాయణరావు
3) వట్టికోట ఆళ్వారు స్వామి
4) ముద్దు రామకృష్ణయ్య
54. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా పనిచేసింది ఎవరు ?
1) ఆచార్య కె. రుక్నుద్దీన్
2) వట్టికోట ఆళ్వారు స్వామి
3) గంగుల శాయిరెడ్డి
4) వేణుగోపాల రావు
55. రామాలయం అనే పదంలో సవర్ణదీర్ఘ సంధి ఏర్పడే విధనం గుర్తించడం ఏ లక్ష్యం ?
1) సంవృత లక్ష్యం
2) వివృత లక్ష్యం
3) సామాన్య లక్ష్యం
4) ప్రత్యక్ష లక్ష్యం