PART-2
TELUGU METHODOLOGY
56. త్రిభాషా సూత్రాన్ని 1956లో రూపొందినది.
1) NCERT
2) NCTE
3) NCF – 2005
4) CABE
57. కృత్యాధార పద్ధతిని మనదేశంలో మొదటిగా ప్రస్తావించిన కమిటీ.
1) హర్టాగ్ కమిటీ
2) కొఠారీ కమీషన్
3) ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
4) ఉడ్స్ డిస్పాచ్ కమిటీ
58. సంస్థాగత ప్రణాళికలోని ప్రాధాన్యతాంశాలలో ఇది ఒకటి.
1) విద్యార్థులు ప్రయోజనాలు పరిరక్షించడం.
2) పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు.
3) పాఠ్య పుస్తకంలో నిర్దేశించిన పాఠ్య కార్యక్రమాలు
4) ఉపాధ్యాయులకు అవసరమైన వృత్యంతర శిక్షణ
59. CLIP కార్యక్రమంలో దీనిని యూనిట్ గా పరిగణిస్తారు ?
1) విద్యార్థి
2) తరగతి
3) పాఠశాల
4) మండలం
60. ప్లాష్ కార్డులకు మరొక పేరు ?
1) స్లిప్ చార్టులు
2) మెరుపు అట్టలు
3) కాగితాల అట్ట
4) ముసుగు అట్టలు