PART-3
MATHS CONTENT & METHODOLOGY
91. ఒక గ్రంథాలయములో 3600 పుస్తకాలు కలవు. అందులో 2/9వ భాగము ఆంగ్ల పుస్తకాలు. 1/6వ భాగము తెలుగు పుస్తకాలు, 5/1 భాగము గణితము కాగా మిగిలిన సైన్సు పుస్తకాలు అయిన సైన్సు పుస్తకాలు ఎన్ని?
1) 600
2) 700
3) 800
4) 900
92. 491.315 + 100 = _____
1) 4.91315
2) 491.31500
3) 49131.5
4) 491315
93. గోపాల్ తన తరగతి గదిని అలంకరించడానికి రంగు కాగితాలను సిద్ధం చేసుకున్నాడు. అతనికి 1.6 సెం.మీ. పొడవైన రంగు కాగితాలు కొన్ని కావాలి. అతని దగ్గర మొత్తం 9.6 సెం.మీ. పొడవైన రంగు కాగితం కలదు. ఈ కాగితం నుండి అతనికి కావలసిన కొలత గల ముక్కలు ఎన్ని వస్తాయి?
1) 5
2) 6
3) 4
4) 7
94. 28మీ. పొడవుగల ఒక ఓడ స్తంభము ఎత్తు 12మీ. ఆ ఓడ నమూనా తయారీలో ఒక స్తంభము ఎత్తు 9 సెం.మీ. అయిన ఆ నమూనా ఓడ పొడవు ఎంత ?
1) 18 సెం.మీ.
2) 20 సెం.మీ.
3) 21 సెం.మీ.
4) 24 సెం.మీ.
95. కిందివానిలో త్రిభుజము ఏర్పరచని భుజాలు
1) 3, 4, 5
2) 6, 6, 6
3) 4, 4, 8
4) 3, 5, 7