6. క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి.
1) కోల్బర్గ్ నిజమైన అధ్యయనాలు బాలల పైనే నిర్వహించడం జరిగింది.
2) కోల్బర్గ్ అధ్యయనాలలో లోపం ఉన్నట్లు గిల్లిగాన్ గ్రహించాడు
3) అన్ని వికాసాలలో కెల్లా నైతిక వికాసం క్లిష్టమైనది
4) పైవన్నీ
7. చామ్ స్కీ ప్రకారం భాషా వికాసానికి కారణం?
1) పరిసరాలు
2) అభ్యసనం
3) పరిణతి
4) పెరుగుదల
8. వైయుక్తిక భేదాలకు ప్రధాన కారణము
1) అనువన్సికత
2) పరిసరాలు
3) అనువంశికత మరియు పరిసరాలు
4) వయసు, జాతి
9. వెప్లర్ ప్రకారం ప్రజ్ఞకానిది
1) ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడం
2) హేతుబద్ధంగా ఆలోచించడం
3) సృజనాత్మకత కలిగిఉండడం
4) మారిన పరిసరాలకు సర్దుబాటు చేసుకోవడం
10. శిక్షణ ద్వారా ప్రత్యేక జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగలిగే లక్షణం, లక్షణాల సమూహం లేదా స్థితి
1) ప్రజ్ఞ
2) వైఖరి
3) సహజసామర్ధ్యం
4) అభిరుచి