96. ఒక త్రిభుజ వైశాల్యము 220 చ.సెం.మీ. దాని ఎత్తు 11 సెం.మీ. అయిన దాని భూమిని కనుగొనుము (సెం.మీ..లలో)
1) 20
2) 40
3) 10
4) 60
97. ABCD సమాంతర చతుర్భుజాలలో ∠DAB = 40° అయిన ∠ABC =?
1) 40°
2) 140°
3) 90°
4) 60°
98. ABCD చతుర్భుజములో కర్ణము AC = 10 సెం.మీ. మరియు AC పై శీర్షములు B మరియు D నుండి గీచిన లంబములు 5 సెం.మీ. మరియు 6 సెం.మీ. పొడవులు కలిగి ఉన్న ABCD చతుర్భుజము యొక్క వైశాల్యము కనుగొనుము.
1) 110 చ.సెం.మీ.
2) 55 చ. సెం.మీ.
3) 165 చ.సెం.మీ.
4) 220 చ.సెం.మీ.
99. ఒక వృత్త చాపం యొక్క చివరి బిందువులు ఆ వృత్త కేంద్రం సరేఖీయాలైతే ఆ చాపము
1) అధిక వృత్త ఖండం
2) అర్థవృత్తము
3) వ్యాసము
4) జ్యా
100. రెండు అంత్యబిందువులు గలది
1) రేఖ
2) రేఖాఖండము
3) కిరణం
4) కోణం