106. క్రీ.శ. 820లో పర్షియన్ గణితవేత్త అల్ ఖానా రజ్మి” అల్ జజర్ నా అల్ ముకాబలా” పుస్తకమును రాసెను. ఆ పుస్తకములో పేరులోని అల్ జజర్ క్రమముగా ఆల్జీబ్రాగా రూపొందినది అని మీకు తెలుసు. ‘అల్ జజర్’ అనేది ఏ భాషాపదము ?
1) ఇంగ్లీష్
2) గ్రీకు
3) ఉర్దూ
4) అరబిక్
107. బీజగణిత పితామహుడు
1) అల్ ఖ్వానా రజ్మి
2) డయా ఫాంటస్
3) బ్రహ్మగుప్త
4) ఎవరూ కాదు
108. గ్రీకు గణితవేత్త డయా ఫౌండస్ తను రాసిన ఈ పుస్తకములో మొట్టమొదటగా బీజీయ సమాసాలను ఉపయోగించాడు.
1) ఆల్జీబ్రా
2) ఆల్జీబ్రికా
3) అరిథ్ మెటికా
4) అల్ జజర్ వా అల్ ముకాబలా
109. బీజగణితములో కృషి చేసిన భారతీయ గణిత శాస్త్రవేత్తలు
1) ఆర్యభట్ట
2) బ్రహ్మగుప్త
3) భాస్కరాచార్య
4) పైవారందరూ
110. ఒక సంచి ధర రూ. 90 అయితే m సంచుల ధర కనుగొనుటకు సూత్రము
1) m + 90
2) 90 – m
3) 90 m
4) 90/m