PART-3
MATHS METHODOLOGY
115. గణితీకరణ దోహదం చేయని అంశం
1) పదాల పరిచయం
2) సంకేతాల పరిచయం
3) ప్రాతినిధ్య పరచడం
4) అనుసంధానం
116. యదార్థాల నుంచి తార్కికంగా ఒక విషయాన్ని నిగమనం చేయటాని ఏమంటారు
1) నియమం
2) సూత్రం
3) ప్రయోజం
4) అనుమితి
117. 9 + 3 = 12 అని తెలుసుకాని 12 – 3 = 9 లేదా 12 – 9 = 3 అని తెలియని పియాజె సంజ్ఞానాత్మక దశ
1) ఇంద్రియ చాలకదశ
2) అంతర్బౌద్దిక దశ
3) మూర్త ప్రచాలక దశ
4) పూర్వభావనాత్మక దశ
118. 5వ తరగతి చదువుతున్న ఇందు అనే విద్యార్థిని తరచూ గణిత ప్రదర్శనల యందు పాల్గొనిన ఆమె సాధించిన లక్ష్యం
1) ఆసక్తి
2) వైఖరి
3) ప్రశంస
4) సామర్థ్యాల సాధన
119. ఉపాధ్యాయుని పర్యవేక్షలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయం విద్యా ప్రణాళిక
1) స్పియర్స్
2) కన్నింగ్ హోమ్
3) ఆల్బర్టీ & ఆల్బర్టీ
4) క్రో & క్రో
120. కొబిన్ పరిశోధనా ప్రకారం 11% అభ్యసన స్మృతి ఫలితాన్ని కలుగజేయు జ్ఞానేంద్రియం ?
1) కన్ను
2) ముక్కు
3) చర్మం
4) చెవి