PART-5
ENVIRONMETAL STUDIES CONTENT & METHODOLOGY
121. గిజిగాని గూడు పుస్తక రచయిత ఎవరు ?
1) బీష్మసహాని
2) లూయీస్ బ్రెలీ
3) మిమిజాయి
4) షావలి
122. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మానవ నిర్మిత చెరువు
1) రామప్ప చెరువు
2) కంభం చెరువు
3) హుసేన్ సాగర్
4) హుమాన్‌సాగర్
123. అడవులు భూమి మీద ఎంత శాతం ఉండాలి
1) 35%
2) 36%
3) 34%
4) 33%
124. నెమలి పించాలతో ప్రత్యేక అలంకరణతో చేసే గొండుల సాంప్రదాయ నృత్యం
1) అకిబెన్
2) నాగోబా
3) ధింసా
4) గుస్సాడి
125. సాధారణంగా పటాలలో ఎల్లప్పుడు పైకి చూపించే గుర్తు
1) ఉత్తరం
2) దక్షిణం
3) తూర్పు
4) పడమర