TET Paper 1 Model Question Paper With Answer Key

126. కృష్ణానదికి ఏఏ సంవత్సరాలలో వరదలు వచ్చాయి

1) 1997
2) 2006
3) 2009
4) పైవన్నీ

View Answer
4) పైవన్నీ

127. దక్షిణ భారతదేశంలో గల మహాజనపదం

1) పాంచాల
2) అంగా
3) వజ్జీ
4) అస్మకా

View Answer
4) అస్మకా

128. విజయనగర సామ్రాజ్య స్థాపకులు కొలిచే దైవం

1) విరూపాక్ష దేవుడు
2) రాజరాజేశ్వరుడు
3) వెంకటేశ్వరస్వామి
4) కేదారేశ్వరుడు

View Answer
1) విరూపాక్ష దేవుడు

129. SEWA ఏ సంవ్సతరంలో పూర్తిస్థాయి కార్మిక సంఘంగా మారింది

1) 1973
2) 1971
3) 1972
4) 1974

View Answer
2) 1971

130. అర్థరాత్రి సూర్యుడు ఉదయించే దేశాలు

1) బ్రిటన్, ఫ్రాన్స్
2) స్పెయిన్, ఫ్రాన్స్
3) నార్వే, స్వీడన్
4) నార్వే, స్పెయిన్

View Answer
3) నార్వే, స్వీడన్

Spread the love

Leave a Comment

Solve : *
3 × 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!