131. తెలంగాణలో నిజాం కోటలను ఏమని పిలిచేవారు
1) గడీలు
2) ఖుద్ ఖ్ా
3) సర్ఫ్-ఎ-ఖాస్
4) పేష్ కష్
132. రాజ్య సభ ఛైర్మన్
1) రాష్ట్రపతి
2) ఉపరాష్ట్రపతి
3) లోకసభ స్వీకరు
4) ప్రధానమంత్రి
133. ప్రపంచంలో అతిచిన్నదైన హమింగ్ బర్డ్ పొడవు ఎంత
1) 5.7 సెం.మీలు
2) 5.8 సెం.మీలు
3) 5.6 సెం.మీలు
4) 5.1 సెం.మీలు
134. మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు ఏవి ?
1) ఎర్ర రక్త కణాలు
2) తెల్లరక్త కణాలు
3) రక్తఫలకీకలు
4) మెదడు కణాలు
135. ఎడారి ఆవాసాలలో ఒంటెల కన్నా ఎక్కువ కాలం నీరు తాగకుండా ఉండే జీవులు ఏవి ?
1) పాములు
2) తేళ్ళు
3) ఎలుకలు
4) తొండలు