136. గ్రీజు మరకలు తొలగించే వాడే క్షారం ఏది
1) కాల్షియం హైడ్రాక్సైడ్
2) అమ్మోనియం హైడ్రాక్సైడ్
3) సోడియం హైడ్రాక్సైడ్
4) అల్యూమినియం హైడ్రాక్సైడ్
137. అద్దంలో ప్రతిబింబం కుడి ఎడమలు తారుమారైనట్లు కనబడుతుంది దీనిని ఏమంటారు ?
1) పతన కిరణం
2) పరావర్తన కిరణం
3) పార్వ/విలోమం
4) నిజప్రతిబింబం
138. వివిధ రకాలు వాయువులపై ప్రయోగాలు, పరిశీలనలు అనే పుస్తకాన్ని రచించింది ఎవరు
1) జోసఫ్ ప్రీస్టీ
2) లెవోయిజర్
3) జోసఫ్ బ్లాక్
4) వార్న్ హెల్మాంట్
139. ఏవైన రెండు ద్రవ్యరాశుల మద్యగల ఆకర్షణ బలాన్ని ఏమంటారు
1) అయస్కాంత బలం
2) ఫలిత బలం
3) క్షేత్ర బలం
4) గురుత్వాక్షరణ బలం
140. పదార్థాలను సన్నని తీగలుగా సాగతీయగలిగే ధర్మాన్ని ఏమంటారు
1) తాంతవత
2) స్తరనీయత
3) విద్యుత్ వాహకత
4) ద్యుతీగుణం