141. కింది వానిలో కాలుష్యపరంగా ఆదర్శ ఇంధనం ఏది
1) సహజ వాయువు
2) నేలబొగ్గు
3) కిరోసిన్
4) సౌరశక్తి
142. దహనచర్యకు అవసరమైన వాయువు ఏది ?
1) ఆక్సిజన్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) సల్ఫ్ డైఆక్సైడ్
4) నైట్రోజన్
143. గుండెకు సంబంధించి వైద్యం చేసే డాక్టరును ఏమంటారు
1) ఆప్తమాలజిస్ట్
2) కార్డియాలజిస్ట్
3) నెఫ్రాలజిస్ట్
4) డెంటిస్ట్
144. ప్రమాదం జరిగిన మొదటి గంటను ఏమంటారు
1) గోల్డెన్ అవర్
2) ఇంపార్టెంట్ అవర్
3) సిల్వర్ అవర్
4) డాక్టర్ అవర్
PART-5
ENVIRONMETAL STUDIES METHODOLOGY
145. సామాన్య పరిష్కారానికి తాత్కలికంగా ఊహించే సంభావ్య విషయం
1) పరికల్పన
2) సామాన్యీకరణం
3) సూత్రం
4) నియమం