16. ఉపాధ్యాయుల బదిలీలలో పాల్గొని బదిలీ కాబడి నూతన పాఠశాలలో చేరిన బాలాజీ మరల వారం రోజుల తర్వాత అనుకోకుండా పాత పాఠశాల దారిలో వెళ్ళటము అనేది ఈ పాన్లోన్ నియమాన్ని సూచిస్తుంది.
1) అతి విచక్షణ
2) విరమణ
3) ఉన్నత క్రమ నిబంధన
4) అయత్న సిద్ధ స్వాస్థ్యము
17. కార్యక్రమయుత అభ్యసనము
1) వైయుక్తిక అభ్యసనము
2) సామూహిక అభ్యసనము
3) ఆక్షేపిత అభ్యసనము
4) ప్రక్షేపిత అభ్యసనము
18. పూజిత భారతదేశములోని రాష్ట్రాలు, రాజధానులు కంఠతా పడుతూ నేర్చుకోవటములో గల అభ్యసన సిద్ధాంతము
1) యత్నదోష
2) అంతరదృష్టి
3) పరిశీలన
4) నిబంధన
19. వ్యక్తి తనున్న పరిస్థితిలో అంశాలను వ్యవస్థీకృతం చేసుకొని గ్రహించటమును కోహెలర్ ఇలా పేర్కొన్నాడు.
1) నిబంధనం
2) యత్నదోష
3) అంతర దృష్టి
4) అనుకరణ
20. నిర్మాణాత్మక వాదాన్ని ఆ మార్గదర్శకత్వ విధానం అని పేర్కొన్న వ్యక్తి
1) గ్రేసర్ ఫీల్డ్
2) కర్ట్ సర్
3) మర్ఫీ
4) జోనాసన్