21. అభ్యసనంలో అంతర్గత ప్రేరణ ప్రాముఖ్యాన్ని పెంచుతూ, బోధించడానికి మానసిక పరిపక్వతతో పని లేదన్న దానిలో విభేధించినప్పటికీ, విద్యార్థులకు విషయాన్ని అవగాహన చేయించడంలో ఉపాధ్యాయుని పాత్ర ముఖ్యమన్నది.
1) బ్రూసర్
2) పియాజే
3) బందూర
4) వైగాట్ స్కీ
22. ప్రస్తుత పరిస్థితులలో గాంధీజీ లాంటి నాయకుడు ఆ దేశానికి చాలా అవసరమని విద్యార్థులలో స్ఫూర్తి కలిగించిన ఆ ఉ పాధ్యాయుడు వీరు తెలిపిన అభ్యసనమునకు ప్రాధాన్యతనిచ్చాడు
1) మిల్లర్ & డొల్లార్డ్
2) బ్రూనర్
3) వైగాట్ స్కీ
4) పాన్లోన్
23. ఈ క్రింది వానిలో సామర్ధ్య ధార రంగులకు సంబంధించి విద్యార్థి ప్రవర్తన.
1) టైప్ నేర్చుకొనుట
2) నాయకత్వ లక్షణాలు
3) కారణాలు తెలుసుకోవడం
4) విభిన్నంగా ఆలోచించడం
24. ‘పరువుల కోసం హత్యలు చేస్తున్న తల్లిదండ్రులు’ అనే ఈ వాక్యంలో హత్యలకు కారణం అయిన అంశం మాస్లో ప్రకారం
1) 1వ అవసరం
2) 2వ అవసరం
3) 3వ అవసరం
4) 4వ అవసరం
25. ఒక విద్యార్థికి మొదట 40 చిత్రపటాలను చూపి ఆ తరువాత వాటికి మరొక 60 చిత్రపటాలను కలిపి మొదట చూపినవి గుర్తించమనగా 40 చిత్రపటాలలో 10 మాత్రమే గుర్తించినట్లైతే అతని గుర్తింపు గణన
1) 25%
2) 50%
3) 70%
4) 30%