PART-2
TELUGU CONTENT & METHODOLOGY
31. తెలంగాణ వైభవం పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
1) గేయం
2) కథ
3) వ్యాసం
4) ఆత్మకథ
32. పరమానందయ్యకు ఎంత మంది శిష్యులు ?
1) 5
2) 7
3) 10
4) 12
33. మన జెండా పాఠము ఏ ప్రక్రియకు చెందినది ?
1) గేయం
2) వ్యాసం
3) కథ
4) సంభాషణ
34. యాదగిరి గుట్ట మీద ఉన్న గుండం పేరు ?
1) శివ గుండం
2) బ్రహ్మ గుండం
3) విష్ణు గుండం
4) కాళేశ్వర గుండం
35. అభినందన పాఠం ఏ ప్రక్రియకు చెందినది ?
1) గేయం
2) కథ
3) లేఖ
4) శతకం