36. “ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా!” అనే మాటలు ఎవ్వరు ఎవరితో అన్నారు?
1) తాబేలు, జింకతో
2) ఎలుక, జింకతో
3) జింక ఎలుకతో
4) ఎలుక తాబేలుతో
37. చదువు అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది ?
1) కథ
2) కావ్యం
3) కథాకావ్యం
4) కథానిక
38. ఉజ్జయిని రాజ్యానికి విక్రమార్కుడి తర్వాత ఆ రాజ్యాన్ని పరిపాలించింది.
1) భోజరాజు
2) కమలాకరుడు
3) త్రివిక్రముడు
4) చంద్రకేసుడు
39. త్యాగ నిరతి పాఠం ఏ ప్రక్రియకు చెందినది ?
1) ఇతిహాసం
2) యాత్రా రచన
3) ద్విపద
4) వ్యాసం
40. నన్నయ రాసిన వ్యాకరణ గ్రంథం
1) ఆంధ్రభాషా భూషణం
2) కావ్యాలంకార చూడామణి
3) ఆంధ్రశబ్ద చింతామణి
4) బాల సరస్వతీయం