41. ధర్మార్జునులు పాఠ్యభాగ ఇతివృత్తం
1) స్ఫూర్తి
2) దేశభక్తి
3) జీవకారుణ్యం
4) నైతిక విలువలు
42. పి.వి. నరసింహారావు గారు ఏ జిల్లాలో జన్మించారు?
1) కరీంనగర్
2) అదిలాబాద్
3) వరంగల్
4) ఖమ్మం
43. దానశీలము పాఠ్యభాగ ఇతివృత్తము
1) భాషాభిమానం
2) నైతిక విలువలు
3) దానగుణం
4) పఠనాభిలాష
44. సహజ పండితుడు అని బిరుదు ఎవరికి కలదు ?
1) పోతన
2) పిల్లలమర్రి
3) మల్లియరేచన
4) నన్నెచోడుడు
45. “శతక వాజ్మయబ్రహ్మగా” కీర్తి పొందిన కవి ఎవరు ?
1) శ్రీనాథుడు
2) పోతన
3) తిక్కన
4) పాల్కురికి