46) వెలుగు, శిఖ అనే పర్యాయ పదాలు కల్గిన పదం
A) శశి
B) పసిడి
C) మైత్రి
D) కిరణం
47) అక్షరం, రంగు అనే నానార్థాలు కల్గిన పదం
A) గుణం
B) చిత్రం
C) వర్ణము
D) కరం
48) ‘ముత్యపు చిప్ప’ అనే అర్థాన్ని కల్గిన పదం
A) శుక్తి
B) శక్తి
C) ఆణిముత్యం
D) వార్ధి
49) ‘తీవ్రంగా పోవునది’ అనే వ్యుత్పత్త్యర్థాన్ని ఇచ్చే పదం
A) పక్షి
B) శ్యేనము
C) కపోతం
D) కర్ధమం
50) ‘రామాయణ’ సంధి పేరు
A) అత్త్వసంధి
B) ఇత్త్వ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) గుణసంధి