51) ఒకే హల్లు అనేకసార్లు రావడం ఏ అలంకారం
A) ఛేకానుప్రాస
B) వృత్త్యనుప్రాస
C) లాటానుప్రాస
D) శ్లేష
52) పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు ఏ లింగం
A) స్త్రీలింగం
B) పులింగం
C) నపుంసక లింగం
D) శివలింగం
53) ‘సప్తర్షులు’ ఏ సమాసం
A) ద్వంద్వ సమాసం
B) బహువ్రీహి సమాసం
C) కర్మధారయ సమాసం
D) ద్విగు సమాసం
54) 10వ అక్షరం యతిస్థానం కల్గిన పద్యపాదం
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలం
D) మత్తేభం
Telugu Methodology
55) విద్యార్థులు, ధ్వన్వర్థాలను గ్రహిస్తారు; పాత్రౌచితిని తెలుసుకొంటారు – అనే స్పష్టీకరణాలు ఈ బోధనా లక్ష్యానికి చెందినవి.
A) భాషాభిరుచి
B) సృజనాత్మకత
C) అవగాహన
D) రసానుభూతి