6) The weakening and fading of memory traces with the passage of time is called
కాలం గడిచే కొద్దీ, స్మృతి చిహ్నాలు బలహీనపడటం మరియు క్షీణించడంను ఇలా అంటారు
A) Amnesia
అమ్నీషియా
B) Repression
దమనం
C) Decay
క్షయం
D) Inhibition
అవరోధం
7) One of the following may be a disadvantage in group discussions
కింది వాటిలో ఒకటి సమూహ చర్చలలో అననుకూలమైనది
A) A few members may play a mere spectator role
కొద్దిమంది కేవలం ప్రేక్షక పాత్ర వహించవచ్చు
B) Scope for tolerance towards others views
ఇతరుల అభిప్రాయాల పట్ల సహనం ఏర్పడుటకు అవకాశం
C) Scope for expression of thought
ఆలోచనల వ్యక్తీకరణకు అవకాశం
D) Scope for mutual learning
పరస్పర అభ్యసనకు అవకాశం
8) In classical conditioning, the stimulus that automatically produces a response is
శాస్త్రీయ నిబంధనలో, స్వయంచాలకంగా ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే ఉద్దీపన
A) Unconditioned stimulus
నిర్నిబంధిత ఉద్దీపన
B) Neutral stimulus
తటస్థ ఉద్దీపన
C) Automated stimulus
స్వయంచాలిత ఉద్దీపన
D) Respondent stimulus
ప్రతిస్పందించే ఉద్దీపన
9) A nine year old boy likes both swimming and cricket and planned to go for coaching during vacation. But, as the coaching timings are same for both, he was not able to choose between the two, i.e. swimming and cricket. Identify the conflict faced by the boy in this situation
తొమ్మిదేళ్ల ఒక బాలుడు ఈత మరియు క్రికెట్ రెండింటినీ ఇష్టపడతాడు మరియు సెలవులో కోచింగ్ కోసం వెళ్లాలని అనుకున్నాడు. కానీ, రెండింటికి శిక్షణ సమయం ఒకే వేళ కావడంతో, అతను ఈత మరియు క్రికెట్ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోలేకపోయాడు. ఈ పరిస్థితిలో బాలుడు ఎదుర్కొన్న సంఘర్షణను గుర్తించండి
A) Approach-Approach
ఉపగమ – ఉపగమ
B) Approach-Avoidance
ఉపగమ – పరిహార
C) Avoidance- Avoidance
పరిహార – పరిహార
D) Avoidance- Approach
పరిహార – ఉపగమ
10) As a teacher if you want to assess your student’s behaviour totally, you would assess the student in which of the following domains
ఉపాధ్యాయునిగా మీరు మీ విద్యార్థి ప్రవర్తనను సంపూర్ణంగా మదింపు చేయాలనుకుంటే, మీరు విద్యార్థిని ఏ రంగాలలో మదింపు చేస్తారు
A) Cognitive and Social only
సంజ్ఞానాత్మక మరియు సాంఘిక మాత్రమే
B) Conative and Affective only
మానసిక-చలనాత్మక మరియు భావావేశ మాత్రమే
C) Conative and Social only
మానసిక-చలనాత్మక మరియు సాంఘిక మాత్రమే
D) Cognitive, Affective and Conative
సంజ్ఞానాత్మక, భావావేశ మరియు మానసిక-చలనాత్మక