96) =
A) 2 x 32
B) 22 x 32
C) 22 x 3
D) 24 x 32
97) When decimal 0.125 is expressed in simplest fractional form of
దశాంశ సంఖ్య 0.125 ను సాధారణ భిన్న రూపం
A) 9
B) 12
C) 10
D) 8
98) The nearest number to 1140, which is divisible by 11 is:
11 చే నిశ్శేషంగా భాగించబడే, 1140 కి సమీప సంఖ్య:
A) 1141
B) 1143
C) 1144
D) 1139
99) 38 ÷ 35 =
A) 3
B) 18
C) 9
D) 27
100) Which of the following statements is INCORRECT relating to representation of data?
దత్తాంశం ప్రాతినిధ్యానికి సంబంధించి దిగువ పేర్కొన్న ప్రకటనల్లో సరికానిది ఏది?
A) A pictograph uses pictures or symbols to represent the frequency of the data.
పటచిత్రంలో దత్తాంశం యొక్క పౌనఃపున్యాన్ని సూచించడానికి పటాలను లేదా గుర్తులను ఉపయోగిస్తారు.
B) Bar graphs are used to represent independent observations with frequencies.
దత్తాంశంలోని విభక్త రాశులను వాటి పౌనఃపున్యంతో పోల్చవలసినప్పుడు కమ్మీరేఖా చిత్రాలు ఉపయోగిస్తారు.
C) A pie chart is used to present two observations side by side only.
వృత్త రేఖా చిత్రం (పై చార్జ్) రెండు పరిశీలనలను పక్కపక్కనే ప్రదర్శించడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది.
D) Histogram is a graphical representation of frequency distribution of exclusive class intervals.
హిస్టోగ్రామ్ అనేది ప్రత్యేక తరగతి అంతరాలకు, పౌనఃపున్య విభజనకు గీయబడిన రేఖా చిత్రం.