116) How can math teachers eliminate students’ misunderstandings of mathematical concepts?
విద్యార్థులు గణిత భావనలను తప్పుగా అర్థం చేసుకోవడాన్ని గణిత ఉపాధ్యాయులు ఎలా తొలగించాలి?
A) By encouraging to rote memorize the definitions and formulae.
నిర్వచనాలు మరియు సూత్రాలను కంఠస్థంతో జ్ఞప్తి చేసుకోవడానికి ప్రోత్సహించడం
B) By clarifying the doubts with proper explanations
సందేహాలను సరైన వివరణలతో నివృత్తి చేయడం
C) By ignoring misconceptions
తప్పుడు భావనలను విస్మరించడం.
D) By discouraging questioning
ప్రశ్నించడాన్ని నిరుత్సాహపరచడం
117) Which method involves hands-on experience and a learning environment through discovery?
ఏ పద్ధతిలో అనుభవం మరియు ఆవిష్కరణ ద్వారా నేర్చుకునే వాతావరణం ఉంటుంది?
A) Deductive Method
నిగమన పద్ధతి
B) Synthetic Method
సంశ్లేషణ పద్ధతి
C) Lecture method
ఉపన్యాస పద్ధతి
D) Laboratory Method
ప్రయోగశాల పద్ధతి
118) Mathematics teachers can teach geometrical shapes and symmetry more appropriately through these man-made structures during a field trip:
గణిత ఉపాధ్యాయులు క్షేత్ర పర్యటనలో ఈ క్రింది మానవ నిర్మిత నిర్మాణాల ద్వారా రేఖాగణిత ఆకారాలు మరియు సౌష్ఠవాన్ని మరింత సముచితంగా బోధించగలరు:
A) Amusement parks
వినోదభరిత పార్కులు
B) Movie workshops
సినిమా వర్క్ షాప్
C) Beach spots
బీచ్ సంబంధిత ప్రదేశాలు
D) Historical Monuments
చారిత్రక కట్టడాలు
119) What was the main purpose of Anderson and Krathwohl hoped for in preparing the revised Bloom’s taxonomy?
సవరించిన బ్లూమ్ యొక్క వర్గీకరణను సిద్ధం చేయడానికి ఆండర్సన్ మరియు క్రాడ్వోల్ ఆశించిన ప్రధాన ప్రయోజనం ఏమిటి?
A) Making learning objectives unmeasurable
అభ్యసన లక్ష్యాలను కొలవలేనిదిగా చేయడం
B) Overlooking the learning objectives
అభ్యసన లక్ష్యాలను ఉపేక్షించడం
C) Improving clarity and applicability on learning objectives
అభ్యసన లక్ష్యాల స్పష్టత మరియు వినియోగాన్ని మెరుగుపరచడం
D) Changing the domains of Bloom’s taxonomy.
బ్లూమ్ యొక్క వర్గీకరణ రంగాలను మార్చడం.
120) What should teachers do with the teaching materials before teaching a unit?
యూనిట్ ను బోధించే ముందు ఉపాధ్యాయులు బోధనా సామగ్రిని ఏం చేయాలి?
A) Dump them in insecure place
వాటిని సురక్షితం కాని ప్రాంతంలో ఉంచాలి
B) Keep them in unorganized form.
వాటిని అస్తవ్యస్తంగా ఉంచాలి
C) Prepare them in advance and keep them in handy
ముందుగానే వాటిని సిద్ధం చేసుకొని అందుబాటులో ఉంచాలి.
D) Procuring the teaching materials irrelevant to the unit.
యూనిటుకు నిమిత్తం లేని బోధనా సామగ్రిని సేకరించాలి.