TET Paper 1 Previous year question Paper Key with solutions 2024


Environmental Studie Content

121) These bacteria decompose plant and animal wastes and turn it into fertilizers
ఈ బాక్టీరియా మొక్కల మరియు జంతువుల వ్యర్థాలను కుళ్ళిపోయేలా చేసి ఎరువులుగా మారుస్తుంది

A) Bacillus
బాసిల్లస్
B) Entero bacter
ఎంటెరో బాక్టర్
C) Azato bacter & Nitro bacter
అజాటో బ్యాక్టర్ & నైట్రో బ్యాక్టర్
D) Campylo bacter
కాంపిలో బాక్టర్

View Answer
C) Azato bacter & Nitro bacter

122) The function of preparation of food for the plant is performed by
మొక్క కోసం ఆహారాన్ని తయారుచేసే పనిని ఈ భాగం నిర్వహిస్తుంది

A) stem
కాండం
B) flower
పువ్వు
C) roots
వేర్లు
D) leaf
ఆకు

View Answer
D) leaf

123) Choose the INCORRECT instruction in case of bleeding nose
ముక్కు నుండి రక్తం కారుతున్న సందర్భంలో తప్పు సూచనను ఎంచుకోండి

A) Shake the head for 10 minutes
10 నిమిషాల పాటు తలను కదిలించండి
B) Don’t use cotton to stop the bleeding
రక్తస్రావం ఆపడానికి దూదిని ఉపయోగించవద్దు
C) Press the soft part of the nose for 10 minutes
10 నిమిషాలు ముక్కుయొక్క మెత్తనిభాగాన్ని వత్తండి
D) Bend the head forward
తలను ముందుకు వంచండి

View Answer
A) Shake the head for 10 minutes

124) Which of the following is a renewable energy resource?
కింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరు ఏది?

A) coal
బొగ్గు
B) water
నీరు
C) petroleum
పెట్రోలియం
D) natural gas
సహజ వాయువు

View Answer
B) water

125) Rafflesia is the largest flower in the world. Choose the correct answer showing the measurements of its diameter and weight respectively
రాఫ్లేసియా ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పం. దాని వ్యాసం మరియు బరువు యొక్క కొలతలను వరుసగా చూపే సరైన సమాధానాన్ని ఎంచుకోండి

A) 1.5 metres, 6 kgs
B) 1.5 metres, 5-8 kgs
C) 2 metre, 7 – 10 kgs
D) 1 metre, 7-10 kgs

View Answer
D) 1 metre, 7-10 kgs

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
30 + 30 =