126) One of the following is NOT a function of worker ants
క్రింది వానిలో శ్రామిక చీమల పని కానిది
A) protection of eggs
గుడ్ల సంరక్షణ
B) laying eggs
గుడ్లు పెట్టడం
C) procuring food
ఆహార సేకరణ
D) building and repairing of anthills
పుట్టలను నిర్మించడం మరియు మరమ్మత్తు చేయడం
127) The layer of atmosphere nearest to the earth’s surface is
భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే వాతావరణం పొర
A) Thermosphere
B) Mesosphere
C) Troposphere
D) Exosphere
128) Particles of lead oxide present in auto mobile exhaust can cause
ఆటో మొబైల్ ఉద్గారాలలో ఉండే లెడ్ ఆక్సైడ్ కణాలు దీనికి కారణం కావచ్చు
A) Anaemia
రక్తహీనత
B) Bronchitis
బ్రోంఖైటిస్
C) Leucopenia
ల్యూకోపెనియా
D) Leucamia
లుకేమియా
129) The power of moving air is used in
కదిలే గాలి యొక్క శక్తి దీనిలో ఉపయోగించబడుతుంది
A) Production of Carbondioxide
కార్బన్ డై ఆక్సైడ్ తయారీ
B) Production of electricity
విద్యుత్ ఉత్పత్తి
C) Preparation of food materials
ఆహార పదార్థాల తయారీ
D) Prevention of pollution
కాలుష్య నివారణ
130) Identify the Non-primary colour from the following
కింది వాటిలో ప్రాథమిక వర్ణం కానిది
A) green
ఆకుపచ్చ
B) blue
నీలం
C) red
ఎరుపు
D) yellow
పసుపు