136) The most important fundamental tenet of Jainism is
జైనమతం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రాథమిక సిద్ధాంతం
A) charity
దాతృత్వం
B) dispassion
వైరాగ్యం
C) loyalty
విధేయత
D) non-violence
అహింస
137) ‘Lothal’ is known for
‘లోథాల్’ దీనికి ప్రసిద్ధి చెందింది
A) Vardaman’s birth place
వర్ధమానుడి జన్మస్థలం
B) ancient dockyard
పురాతన నౌక నిర్మాణ కేంద్రం
C) lion capital of Ashoka
అశోకుని సింహ రాజధాని
D) great seat of Buddhist learning centre
గొప్పబౌద్ధ అభ్యసన కేంద్రం
138) The Charminar in Hyderabad was constructed in the year
హైదరాబాద్లోని చార్మినార్ను నిర్మించిన సంవత్సరం
A) 1491
B) 1550
C) 1591
D) 1601
139) ‘Give me blood, I will give you freedom’. This was the slogan given by
‘నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను’. ఇదీ వీరి నినాదం
A) Subhash Chandra Bose
B) Mahatma Gandhi
C) Bhagat Singh
D) Lala Lajpat Roy
140) ‘National Panchayati Raj Day’ is celebrated by the Ministry of Panchayati Raj annually on
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏటా ఈ రోజున జరుపుతుంది
A) 24th March
B) 24th June
C) 24th August
D) 24th April