16) Identify the leadership style that gives value to the opinion of students
విద్యార్థుల అభిప్రాయానికి విలువను ఇచ్చే నాయకత్వ శైలిని గుర్తించండి
A) Democratic
ప్రజాస్వామిక
B) Autocratic
నిరంకుశ
C) Permissive
అనుమతి పూర్వక
D) Laissez-faire
జోక్య రహిత
17) Among the body systems of the human being, the system that comparatively shows rapid growth during the prenatal period and first four years after birth and proceeds at a relatively slow rate later
మానవుని శరీర వ్యవస్థలలో, జనన పూర్వ కాలంలో మరియు పుట్టినప్పటి నుండి మొదటి నాలుగు సంవత్సరాలలో తులనాత్మకంగా వేగవంతమైన వృద్ధిని చూపి మరియు తరువాత సాపేక్షంగా నెమ్మదిగా కొనసాగే వ్యవస్థ.
A) Muscular system
కండరాల వ్యవస్థ
B) Digestive system
జీర్ణ వ్యవస్థ
C) Nervous system
నాడీ వ్యవస్థ
D) Reproductive system
పునరుత్పత్తి వ్యవస్థ
18) Soni eats only vegetarian diet for the whole week because by doing so her father takes her for outing on Sunday when she can eat non-vegetarian food and sweets. According to Kohlberg’s theory of Moral Development, Soni is in this stage of Moral Development
సోని వారమంతా శాఖాహారం మాత్రమే తీసుకుంటుంది. అలా చేయటం వలన ఆమె తండ్రి ఆదివారం నాడు మాంసాహారం మరియు స్వీట్లు తినడానికి ఆమెను బయటకు తీసుకువెళతాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం, సోనీ ఈ నైతిక వికాస దశలో ఉంది
A) Stage 1
B) Stage 5
C) Stage 2
D) Stage 3
19) A father is trying to teach his preschool daughter techniques to do multiplication and division but she couldn’t grasp. This law of learning of Thorndike explains the inability of the girl to grasp
ఒక తండ్రి తన పూర్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళే తన కూతురికి గుణకారం మరియు భాగాహారం త్వరగా చేసే మెళకువలను నేర్పడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆమె గ్రహించలేకపోయింది. అమ్మాయి గ్రహించలేక పోవడాన్ని థార్న్ డైక్ యొక్క ఈ అభ్యసన నియమం వివరిస్తుంది
A) Law of Exercise
అభ్యాస నియమమ
B) Law of Effect
ఫలిత నియమం
C) Law of Analogy
సారూప్య నియమం
D) Law of Readiness
సంసిద్ధత నియమం
20) In insightful learning, the field of perception is restructured to arrive at solutions to problems, because learning is
అంతర్దృష్టి అభ్యసనంలో, సమస్యలకు పరిష్కారాలను కనుగొనటానికి మన ప్రత్యక్ష క్షేత్రాన్ని పునర్నిర్మించుకోవడం జరుగుతుంది, ఎందుకంటే అభ్యసనం ఒక
A) Automatic response to stimuli
ఉద్దీపనలకు స్వయంచాలక ప్రతిస్పందన
B) An intelligent task
ప్రజ్ఞా సంబంధ పని
C) Practice
అభ్యాసం
D) A mechanical task
యాంత్రిక పని