470 total views , 6 views today
41) ఈ క్రింది వానిలో కొఱవి గోపరాజు రచన ఏది
A) సింహాసన ద్వాత్రింశిక
B) కేయూర బాహు చరిత్ర
C) సత్యవతీ సాంత్వనం
D) నృసింహ పురాణం
42) ‘మణి ప్రవాళ శైలి’ని వాడిన తొలి కవి
A) నన్నయ
B) తిక్కన
C) పాల్కురికి సోమన
D) మల్లియ రేచన
43) ‘అభినవ పోతన’ అనే బిరుదు ఎవరికి కలదు
A) తిక్క
B) నన్నయ
C) వానమామలై జగన్నాథాచార్యులు
D) వానమామలై వరదాచార్యులు
44) ఈ క్రింది వానిలో గుఱ్ఱం జాషువా రచన కానిదేది?
A) తృణ కంకణం
B) గబ్బిలం
C) ఫిరదౌసి
D) స్వప్నకథ
45) ‘హరిత్తు’ అనే పదానికి అర్థం
A) ఇంద్రుడు
B) ఏనుగు
C) సింహ
D) గుఱ్ఱం