TGCET GURUKUL TELUGU 2016
76. ఆకుపచ్చలైటు వెలిగింది. దీంట్లో విశేషణం ఏది ?
A) లైటు
B) వెలిగింది
C) ఆకుపచ్చ
D) ఆకు
77. తెలంగాణ పరాక్రమాన్ని రుద్రమదేవి చాటింది. ఈ వాక్యం ఏ కాలానికి చెందినది ? ( )
A) భూతకాలం
B) భవిష్యత్కాలం
C) వర్తమానకాలం
D) వర్షాకాలం
78. క్రింది వాక్యాలలో భూతకాలానికి చెందిన వాక్యమేది ?
A) సువర్ణ పాట పాడింది
B) వినయ్ హైదరాబాద్ వెళ్తున్నాడు
C) మధు పరిగిలో ఉంటాడు
D) నిఖిత చదువుతున్నది
79. లక్ష్మి తెలివైన బాలిక, ఆమె రోజూ కథల పుస్తకాలు చదువుతుంది. ఈ వాక్యంలో గీతగీసిన పదం
A) నామవాచకం
B) సర్వనామం
C) క్రియ
D) విశేషణం .
80. నాన్న పొలం నుంచి వచ్చాడు. ఈ వాక్యంలో క్రియాపదం ?
A) నాన్న
B) పొలం
C) నుంచి
D) వచ్చాడు
Very useful
Very much useful to gurukula aspirants.