81. నామవాచకాల గుణాలను తెలిపే పదాలను …… అంటారు. ( )
A) సర్వనామం
B) క్రియా విశేషణం
C) విశేషణం
D) నామవాచకం
82. తల్లి తన పిల్లల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంది. ఈ వాక్యంలో అవ్యయం ఏది ?
A) తల్లి
B) పిల్లలు
C) అను
D) లా
83. రాజు బడికి వెళ్ళాడు. అతడు ఆటలు ఆడాడు. ఈ వాక్యంలో అతడు అనగా ? ( )
A) ఆటలు
B) బడి
C) రాజు
D) ఆడటం
84. క్రింది వానిలో ‘మేడి పండు చూడ మేలిమై యుండును . పొట్టవిప్పిచూడ పురుగులుండు’ అను వాక్యమునకు సరిపోవు చిత్రమును గుర్తించండి.
A)
B)
C)
D)
85. క్రింది వాక్యాలలో విశేషణం లేని వాక్యం ( )
A) రామప్ప చెరువు చాలా పెద్దగా ఉన్నది
B) వినయ్ వచ్చాడు
C) గోల్కొండ కోట విశాలంగా ఉన్నది
D) (రామప్ప చెరువు చాలా పెద్దగా ఉన్నది) మరియు (గోల్కొండ కోట విశాలంగా ఉన్నది)
Very useful
Very much useful to gurukula aspirants.