86. ద్విత్వాక్షరం ఉన్న పదం
A) తర్కము
B) సర్వస్వము
C) లక్ష్యము
D) అన్నయ్య
87. మన పండుగలు జాతీయ సమైక్యానికి చిహ్నాలు. గీతగీసిన పదానికి ఏకవ్యాకం
A) పండు
B) పండుగ
C) పడు
D) పండ్లు
88. ఉభయాక్షరం కానిదేది ?
A) మ .
B) :
C) c
D) o
89. అష్టాదశ పురాణాలు అనగా ఎన్ని పురాణాలు ?
A) ఎనిమిది పురాణాలు
B) ఎనభై పురాణాలు
C) పది పురాణాలు
D) పద్దెనిమిది పురాణాలు
90. క్రైస్తవులు జరుపుకునే పండుగ ?
A) వినాయక చవితి
B) రంజాన్
C) క్రిస్మస్
D) విజయదశమి
Very useful
Very much useful to gurukula aspirants.