91. హేమంతో చేసిన నగలు అందరూ ఇష్టపడుతారు.గీతగీసిన పదానికి అర్థం ఏమిటి ?
A) మంచు
B) వెండి
C) రాగి
D) బంగారం
92. క్రింది పదాల వరుసలో ఒక పదం వేరుగా వుంది. ఆ పదం ?
A) భూతకాలం
B) భవిష్యత్ కాలం
C) వర్తమానకాలం
D) కలికాలం
93. క్రింది పదాలలో జంటపదం కానిది? . ( )
A) వెలుగునీడలు
B) వాగువంకలు
C) ధరిత్రి
D) నింగీనేల
94. తుదకు ఆ కథ సుఖాంతం అయ్యింది. గీతగీసిన పదం యొక్క అర్థం?
A) చివరకు
B) ప్రారంభంలో
C) మధ్య లో
D) మొత్తానికి
95. రైతులు, పండించేది ?
A) పంటలు
B) పందులు
C) పండుగలు
D) పర్వదినాలు
Very useful
Very much useful to gurukula aspirants.