TGCET GURUKUL TELUGU 2017
76. కంప్యూటర్ పరిజ్ఞానం పెరగడం వల్ల ‘సెల్ ఫోన్’ ఆధారంగా సమాచారాన్ని రెప్పపాటు కాలంలో చేరవేయు సౌకర్యం
A) వి.ఎమ్.ఎస్.
B) ఎస్.ఎమ్.ఎస్.
C) పిన్
D) ఎమ్.వి.ఎస్
77. క్రింది గళ్ళలో ఉన్న ద్విత్వాక్షర పదాన్ని గుర్తించండి.
ట | మ | ర | ఠ |
ళ | గ్గ | ల | వ |
య | ము | శ | బ |
వ | ఞ | చ | ఙ |
A) పగ్గము
B) తగ్గము
C) నెగ్గము
D) మగ్గము
78. అపకారికి’ ఉపకారము నెపమెన్నక చేయువాడు ( )
A) కూర్పరి
B) మార్పరి
C) నేర్పరి
D) చెరుపరి
79. గోదావరి నది ఎక్కడ పుట్టింది ? ( )
A) మహారాష్ట్ర
B) ఆంధ్రప్రదేశ్
C) తెలంగాణ
D) ఉత్తరప్రదేశ్
80. క్రింది వానిలో ‘అనగననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ దినగ వేము తియ్యనుండు’ అను వాక్యము సరిపోవు చిత్రమును గుర్తించండి.
A)
B)
C)
D)
Very interesting topic , appreciate it for putting up. I like this one here