క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సరియగు సమాధానాలను గుర్తించండి.
మానవులకు ఎంత మాత్రం దయాదాక్షిణ్యాలు లేవు. మనం వీళ్ళకు నీడని, పూలనీ, ఆకులనీ ఇస్తున్నాం. ఎప్పుడైనా బుద్ది పుడితే నాటుతారు. రోజూ ఇన్ని నీళ్ళెన పోయరు. మనను కాపాడే ప్రయత్నం ఇంతైనా చేయరు. మనతోనే గదా ! భూమి పచ్చంగ, కళకళలాడుకుంట ఉంటుంది. మనం లేకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఎన్ని కష్టాలు పడుతరో వాళ్ళకు తెలియటం లేదు. వీళ్ళు మనను నాటకున్నా, పెంచకున్నా, అడవులల్ల మన పాటికి మనం పెరుగుతుంటె కూడ మనను నరికేస్తరు.
తమ ముప్పును తామే తెచ్చుకుంటున్నరు.
86. “అడవులలో మన పాటికి మనం పెరుగుతున్న మనను ‘ నరికేస్తరు.” ఈ వాక్యం ఎవరితో అంటున్నట్లున్నది ?
A) జంతువులతో
B) మానవులతో
C) పక్షులతో
D) వస్తువులతో
క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సరియగు సమాధానాలను గుర్తించండి. (86 – 90) –
మానవులకు ఎంత మాత్రం దయాదాక్షిణ్యాలు లేవు. మనం వీళ్ళకు నీడని, పూలనీ, ఆకులనీ ఇస్తున్నాం. ఎప్పుడైనా బుద్ది పుడితే నాటుతారు. రోజూ ఇన్ని నీళ్ళెన పోయరు. మనను కాపాడే ప్రయత్నం ఇంతైనా చేయరు. మనతోనే గదా ! భూమి పచ్చంగ,
కళకళలాడుకుంట ఉంటుంది. మనం లేకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఎన్ని కష్టాలు పడుతరో వాళ్ళకు తెలియటం లేదు. వీళ్ళు మనను నాటకున్నా, పెంచకున్నా, అడవులల్ల మన పాటికి మనం పెరుగుతుంటె కూడ మనను నరికేస్తరు.
తమ ముప్పును తామే తెచ్చుకుంటున్నరు.
87. ‘కష్టాలు’ అనే పదానికి ఏకవచనం ఏది ? ( )
A) కష్ట
B) కష్టం
C) కష్టు
D) కష్టం
క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సరియగు సమాధానాలను గుర్తించండి. (86 – 90) –
మానవులకు ఎంత మాత్రం దయాదాక్షిణ్యాలు లేవు. మనం వీళ్ళకు నీడని, పూలనీ, ఆకులనీ ఇస్తున్నాం. ఎప్పుడైనా బుద్ది పుడితే నాటుతారు. రోజూ ఇన్ని నీళ్ళెన పోయరు. మనను కాపాడే ప్రయత్నం ఇంతైనా చేయరు. మనతోనే గదా ! భూమి పచ్చంగ,
కళకళలాడుకుంట ఉంటుంది. మనం లేకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఎన్ని కష్టాలు పడుతరో వాళ్ళకు తెలియటం లేదు. వీళ్ళు మనను నాటకున్నా, పెంచకున్నా, అడవులల్ల మన పాటికి మనం పెరుగుతుంటె కూడ మనను నరికేస్తరు.
తమ ముప్పును తామే తెచ్చుకుంటున్నరు.
88. పై పేరా ఎవరి గురించి ఉంది ? ( )
A) చెట్టు
B) గుట్ట
C) గట్టు
D) పుట్ట
క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సరియగు సమాధానాలను గుర్తించండి. (86 – 90) –
మానవులకు ఎంత మాత్రం దయాదాక్షిణ్యాలు లేవు. మనం వీళ్ళకు నీడని, పూలనీ, ఆకులనీ ఇస్తున్నాం. ఎప్పుడైనా బుద్ది పుడితే నాటుతారు. రోజూ ఇన్ని నీళ్ళెన పోయరు. మనను కాపాడే ప్రయత్నం ఇంతైనా చేయరు. మనతోనే గదా ! భూమి పచ్చంగ,
కళకళలాడుకుంట ఉంటుంది. మనం లేకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఎన్ని కష్టాలు పడుతరో వాళ్ళకు తెలియటం లేదు. వీళ్ళు మనను నాటకున్నా, పెంచకున్నా, అడవులల్ల మన పాటికి మనం పెరుగుతుంటె కూడ మనను నరికేస్తరు.
తమ ముప్పును తామే తెచ్చుకుంటున్నరు.
89. ‘అడవి’ అనే పదానికి అదే అర్థాన్నిచ్చే మరో పదం అం ఏది ? కులం ( )
A) అంబరం .
B) అంగడి
C) ఎడారి
D) అరణ్యం ..
క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సరియగు సమాధానాలను గుర్తించండి. (86 – 90) –
మానవులకు ఎంత మాత్రం దయాదాక్షిణ్యాలు లేవు. మనం వీళ్ళకు నీడని, పూలనీ, ఆకులనీ ఇస్తున్నాం. ఎప్పుడైనా బుద్ది పుడితే నాటుతారు. రోజూ ఇన్ని నీళ్ళెన పోయరు. మనను కాపాడే ప్రయత్నం ఇంతైనా చేయరు. మనతోనే గదా ! భూమి పచ్చంగ,
కళకళలాడుకుంట ఉంటుంది. మనం లేకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఎన్ని కష్టాలు పడుతరో వాళ్ళకు తెలియటం లేదు. వీళ్ళు మనను నాటకున్నా, పెంచకున్నా, అడవులల్ల మన పాటికి మనం పెరుగుతుంటె కూడ మనను నరికేస్తరు.
తమ ముప్పును తామే తెచ్చుకుంటున్నరు.
90. మానవులకు ఎంత మాత్రం …….. లేవు. ( )
A) దయాదాక్షిణ్యాలు
B) బుద్ధిజ్ఞానం
C) అందచందాలు
D) వీటిలో ఏదీ కాదు.
Very interesting topic , appreciate it for putting up. I like this one here