91. క్రింది వానిలో క్రీడలకు సంబంధించని పదాన్ని గుర్తించండి. ఊబకాయం
A) వ్యాయామం
B) ఉల్లాసం
C) ఊబకాయం
D) ఆరోగ్యం
92. అమాయక శిష్యుల కథ
A) పరమానందయ్య శిష్యుల కథ
B) సదానందయ్య శిష్యుల కథ
C) పేదరాసి పెద్దమ్మ కథ
D) బేతాళ కథ
93. వినాయక చవితిని సాంఘిక సంబరంగా ఏ సంవత్సరంలో నిర్వహించారు ? ( )
A) 1852
B) 1856
C) 1837
D) 1892
94. ఋతువులు ఎన్ని ?
A) 4
B) 5
C) 6
D) 3
95. తెలంగాణ తల్లి నేలలో తరగని గనులు
A) రంగరేణి
B) సింగరేణి
C) మధురవాణి
D) సిరివేణి
Very interesting topic , appreciate it for putting up. I like this one here