GURUKUL TELUGU
76. బొమ్మలను సరియగు పదాలతో జతపరచండి.
A) 1-b, 2-a, 3-d, 4 -c
B) 1-a, 2-d, 3-c, 4 -b
C) 1-6, 2-6, 3-a, 4 -C
D) 1-c, 2-6, 3-b, 4 -a
ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సరియగు జవాబులు రాయండి. (77 – 79)
గాంధీజీ తన పనులను తానే చేసుకొనే వాడు. ఆశ్రమంలో ఉంటూ పరిసరాలను తానే శుభ్రం చేసేవాడు. తన బట్టలకు కావలసిన నూలును తానే వడికేవాడు. తన బట్టలను తానే ఉతుక్కునే వాడు.
బ్రిటీష్ వారు మన దేశాన్ని పాలించడం చూసి స్వాతంత్ర్యం కోసం కృషి చేశాడు. పోరాటంలో నాయకులను, ప్రజలందరినీ ఒకే తాటి మీద నడిపించాడు. గాంధీజీకి ఆయన భార్య కస్తూరీబాయి చేదోడు వాదోడుగా ఉండేది. ఆయన అంటరానితనం మహాపాపం అన్నాడు. మానవులందరూ ఒకటేనన్నాడు. సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల అన్నవి ఆయనను గొప్ప నాయకుడిని చేశాయి.అందువల్లనే ఆయన మహాత్ముడు అని పేరు పొందాడు.
77. స్వాతంత్ర్యానికి ముందు మన దేశాన్ని ఎవరు పాలించారు ?
A) బ్రిటీష్ వారు
B) ఫ్రెంచి వారు
C) జర్మనీ వారు
D) ఇటలీ వారు
ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సరియగు జవాబులు రాయండి. (77 – 79)
గాంధీజీ తన పనులను తానే చేసుకొనే వాడు. ఆశ్రమంలో ఉంటూ పరిసరాలను తానే శుభ్రం చేసేవాడు. తన బట్టలకు కావలసిన నూలును తానే వడికేవాడు. తన బట్టలను తానే ఉతుక్కునే వాడు.
బ్రిటీష్ వారు మన దేశాన్ని పాలించడం చూసి స్వాతంత్ర్యం కోసం కృషి చేశాడు. పోరాటంలో నాయకులను, ప్రజలందరినీ ఒకే తాటి మీద నడిపించాడు. గాంధీజీకి ఆయన భార్య కస్తూరీబాయి చేదోడు వాదోడుగా ఉండేది. ఆయన అంటరానితనం మహాపాపం అన్నాడు. మానవులందరూ ఒకటేనన్నాడు. సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల అన్నవి ఆయనను గొప్ప నాయకుడిని చేశాయి.అందువల్లనే ఆయన మహాత్ముడు అని పేరు పొందాడు.
78. మహాత్ముడు ప్రజలందరినీ …………. నడిపించాడు.
A) ఒకే దారంమీద
B) ఒకే తాటిమీద
C) ఒకే రహదారి మీద
D) రెండు తాళ్ళమీద
ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సరియగు జవాబులు రాయండి. (77 – 79)
గాంధీజీ తన పనులను తానే చేసుకొనే వాడు. ఆశ్రమంలో ఉంటూ పరిసరాలను తానే శుభ్రం చేసేవాడు. తన బట్టలకు కావలసిన నూలును తానే వడికేవాడు. తన బట్టలను తానే ఉతుక్కునే వాడు.
బ్రిటీష్ వారు మన దేశాన్ని పాలించడం చూసి స్వాతంత్ర్యం కోసం కృషి చేశాడు. పోరాటంలో నాయకులను, ప్రజలందరినీ ఒకే తాటి మీద నడిపించాడు. గాంధీజీకి ఆయన భార్య కస్తూరీబాయి చేదోడు వాదోడుగా ఉండేది. ఆయన అంటరానితనం మహాపాపం అన్నాడు. మానవులందరూ ఒకటేనన్నాడు. సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల అన్నవి ఆయనను గొప్ప నాయకుడిని చేశాయి.అందువల్లనే ఆయన మహాత్ముడు అని పేరు పొందాడు.
79. “కస్తూరిబాయి గాంధీగారికి చేదోడు వాదోడుగా ఉండేది” అను వాక్యంలో గీత గీసిన పదానికి సరియగు అర్థాన్ని గుర్తించండి.
A) సహాయంగా ఉండటం
B) సహాయం చేయకపోవటం
C) ఇబ్బంది పెట్టడం
D) గొడవ పెట్టుకోవడం
80. క్రింది వానిలో “తల్లి దండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి” అను వాక్యమునకు సరిపోవు చిత్రమును గుర్తించండి.
A)
B)
C)
D)