81. “రాము పుస్తకమును .” అను వాక్యంలో గీత గీసిన పదం ఏ కాలానికి చెందినది ?
A) భూత కాలం
B) భవిష్యత్ కాలం
C) వర్తమాన కాలం
D) వేసవి కాలం
82. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ నియోజక వర్గ శాసన సభ్యులు ?
A) సిద్ధిపేట
B) గజ్వేల్
C) సిరిసిల్ల
D) సంగారెడ్డి
83. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం ఎంత కష్టమో !!పై వాక్యంలోనున్న గుర్తును ఏమంటారు ?
A) ఆశ్చర్యార్థకం
B) ప్రశ్నార్థకం
C) విరామార్థకం
D) స్వల్ప విరామార్థకం
84. దసరా పండుగకు శమీ వృక్షాన్ని దర్శిస్తారు. గీత గీసిన పదాన్ని ఇలా కూడా అంటారు
A) తుమ్మి చెట్టు
B) తుమ్మ చెట్టు
C) మర్రి చెట్టు
D) జమ్మి చెట్టు
85. క్రింది గళ్ళలోని దీర్ఘంలేని అక్షరాన్ని గుర్తించండి.
ఊ | ట | కా |
రా | చో | తే |
జా | చౌ | ఆ |
A) తే
B) ట
C) ఆ
D) ఊ