86. PIN అంటే ……..
A) పోస్టల్ ఇండియా నెంబర్
B) పోస్టల్ ఇన్ ఫర్ మేషన్ నెంబర్
C) పోస్టల్ ఇంపార్టెంట్ నెంబర్
D) పోస్టల్ ఇండెక్స్ నెంబర్
87. “వృథా చేసేంత ప్రకృతి వనరులు మనకు లేవని చెప్పిన వారు”
A) మహాత్మాగాంధీ
B) ప్రజ్ఞ
C) కాగితపు సంచులు
D) ప్రజ్ఞ వాళ్ళ అమ్మ
88. హాలుడు ఏ శతాబ్దానికి చెందినవాడు ? ”
A) 11వ శతాబ్దం
B) 1వ శతాబ్దం
C) 21వ శతాబ్దం
D) 2వ శతాబ్దం
89. తన గురించి తాను చెప్పుకొంటే అది అవుతుంది.
A) ఆత్మకథ
B) కథ
C) ఉద్దేశం
D) పాఠం
90. నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ సంవత్సరంలో శంకుస్థాపన ముచేయబడింది ?
A) 1965
B) 1945
C) 1975
D) 1955