91. చిన్న సర్పమునైనా కర్రతో కొట్టాలి ఆ గీత గీసిన పదానికి మరొక పదం ………
A) కప్ప
B) కుక్క
C) పాము
D) ముంగిస
92. ఈ క్రింది వారిలో పేరుమోసిన కాకతీయుల రాణి ఎవరు?
A) ఝాన్సీ లక్ష్మీబాయి
B) రుద్రమదేవి
C) సావిత్రీబాయి
D) రాణీ పద్మావతి
93. “సరళ బడికి కొత్త పుస్తకాన్ని తీసుకొని వెళ్ళింది” అను వాక్యంలోని విశేషణ పదాన్ని గుర్తించండి.
A) సరళ
B) వెళ్ళింది…
C) బడికి
D) కొత్త
94. భారత దేశంలో తెలంగాణ ఎన్నవ రాష్ట్రం ?
A) 28వ
B) 30వ
C) 29వ
D) 25వ
95. పీరి దట్టిల మెరుపునకు పేరు పొందినవారు
A) కోడెమొక్కులు చెల్లించేవారు
B) రామప్ప శిల్పులు
C) రైతులు
D) జాన్‌పాడు సైదులు