TGCET Gurukulam 5th Class Previous Model Paper 2019 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis

TGCET Gurukulam 5th Class Previous Model Paper 2019 for 2020 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis
TGCET Gurukul 5th Class Previous Model Papers 2020 Syllabus Exam Pattern 2020 TS Gurukulams 5th Class Entrance Test Model Questions Papers TS Gurukulam Cet 2020 Telangana State Government, KG to PG Mission Common Entrance Test for Admission into 5th Class for the academic year 2020. TREIS, TSWREIS, TTWREIS, MJPTBCWREIS, Admissions to 5th class for the Academic years 2020 for SC, ST, BC Welfare and Educational Department Gurukul Schools, So Download TGCET 2020 /TG Gurukul CET / 5th Class Entrance Test Model Questions Papers and Previous Model Paper 2020 5th Class Entrance Exam Model Papers Pdf.
TGCET Gurukulam Residential School Entrance Examination 5th Class Previous Model Paper 2019 for 2020

1. ‘కుంటాల జలపాతం ఏ జిల్లాలో ఉంది ?
A) వరంగల్
B) నల్లగొండ
C) నిజామాబాద్
D) ఆదిలాబాద్

View Answer
D) ఆదిలాబాద్

2. కింది పదాల వరుసలో ఒక పదం వేరుగా ఉన్నది. దానిని గుర్తించండి.
A) గోదావరి
B) కృష్ణ
C) లక్నవరం
D) మంజీర

View Answer
C) లక్నవరం

3. “మన దేశానికి పేరు తెచ్చిన వివేకానందుడు మహనీయుడు .” గీతగీసిన పదానికి అర్థం ఏమిటి ?
A) చెడ్డవాడు
B) సామాన్యుడు
C) గొప్పవాడు
D) ఏమి తెలియనివాడు

View Answer
C) గొప్పవాడు

4. మా “ణ్ణితుహిస్నే”  కాపాడమని వేడుకున్నాను.గీతగీసిన పదాన్ని సరిచేసి గుర్తించండి.
A) తుణ్ణివాస్నే
B) హిస్నేతుణ్ణి
C) తుహిస్నేణ్ణి
D) స్నేహితుణ్ణి

View Answer
D) స్నేహితుణ్ణి

5. ‘రమ సినిమాకు వెళ్ళింది’ ఈ వాక్యానికి వ్యతిరేక వాక్యం రాయండి.
A) రమ సినిమాకు వెళ్ళలేదు.
B) రమ సినిమాకు వెళుతుంది.
C) రమ సినిమాకు వెళ్ళిపోయింది.
D) రమ సినిమాకు వెళ్ళదా.

View Answer
A) రమ సినిమాకు వెళ్ళలేదు.
Spread the love

Leave a Comment

Solve : *
40 ⁄ 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!