6. ‘కోపం‘ అను పదానికి వ్యతిరేక పదం ఏమిటి ?
A) శాంతం
B) తాపం
C) దుఃఖం
D) ఏడుపు
* ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సరియగు జవాబులు రాయండి.
“పూర్వం గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసురున్ని సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. పార్వతి దేవికి ఈ శుభవార్త తెలిసింది. శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకుంది. తను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలాగా ఎవరినైనా ఉంచాలనుకుంది.
వెంటనే నలుగు పిండితో బాలుని బొమ్మ చేసి,దానికి జీవం పోసింది.”
7. పరమశివుడు ఏ రాక్షసున్ని సంహరించాడు ?
A) నరకాసురుడు
B) బకాసురుడు
C) గజాసురుడు
D) రావణాసురుడు
8. ‘కైలాసం’ ఎవరి నివాస ప్రాంతం ?
A) బ్రహ్మ
B) విష్ణువు
C) శ్రీకృష్ణుడు .
D) పరమశివుడు
9. ‘ఉభయాక్షరాలు’ ఎన్ని ?
A) 16
B) 03
C) 37
D) 56
10. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు
A) జూలై 2, 2014
B) జూన్ 2, 2014
C) ఆగష్టు 2, 2014
D) సెప్టెంబర్ 2, 2014