16. ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ను …………. నదిపై నిర్మిస్తున్నారు.
A) గోదావరి
B) కృష్ణ
C) పెన్న
D) బ్రహ్మపుత్ర
17. “మే……” అనే పదంను సరైన మహాప్రాణాక్షరంతో నింపండి.
A) ఫ
B) ఈ
C) భ
D) ధ
18. హల్లులతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి.
A) ఔషధం
B) ఊయల
C) మఠం
D) ఐరావతం
19. ఒక హల్లుకు రెండు ఒత్తులు చేరితే వాటిని ఏమంటారు?
A) సంశ్లేషాక్షరాలు
B) ద్విత్వాక్షరాలు
C) సంయుక్తాక్షరాలు
D) దీర్ఘాక్షరాలు
20. కింది జంట పదాలను జతపరచి సరైన సమాధానం గుర్తించండి.
1. ఇల్లు | a) బలపం |
2. నీరు | b) పంట |
3. పాడి | c) వాకిలి |
4. పలక | D) నిప్పు |
A) a, b, c, d
B) c, d, b, a
C) b, c, a, d
D) d, a, b, c