Q)సీత పాట పాడింది. దీనిలో గీత గీసిన పదం ఏ భాషాభాగం ?
A)నామవాచకం
B)క్రియ
C)అవ్యయం
D)విశేషణం
Q)’దేశమును ప్రేమించుమన్న మంచి యన్నది పెంచుమన్న’ అనే గేయాన్ని రాసినది ఎవరు ?
A)రాయప్రోలు సుబ్బారావు
B)శేషం లక్ష్మీనారాయణాచార్య
C)గురజాడ అప్పారావు
D)వేముగంటి నరసింహాచార్యులు
Q)గుడి ……………. దీనికి బహువచనం.
A)బళ్ళు
B)గుళ్ళు
C)ఒళ్ళు
D)లేళ్ళు
Q)శతక పద్యాలు విద్యార్థుల్లో………పెంపొందిస్తాయి.
A)కోపాలు
B)అపార్థాలు
C)నైతిక విలువలు
D)పాపాలు
Q)ఈ క్రింది వానిలో సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి.
A)పచ్చిక
B)దర్శనం
C)కర్మ
D)జ్యోత్స్న