Q)’కథ’ వికృతి పదాన్ని గుర్తించండి.
A)కత
B)కధ
C)కథానిక
D)కతానిక
Q)నరకాసురుని వధజరిగిన సందర్భంగా ఏ పండుగ జరుపుకుంటారు ?
A)శ్రీరామనవమి
B)దీపావళి
C)ఉగాది
D)దసరా
Q)’కవనం’ అనే పదానికి అర్థం ఏమిటి?
A)బంగారం
B)అడవి
C)ఆకాశం
D)కవిత్వం
Q)భారతదేశంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతీ దేవాలయం ఎక్కడ ఉన్నది ?
A)వరంగల్
B)బాసర
C)గద్వాల్
D)సికింద్రాబాద్
Q)పిన్ కోడ్, వెంబర్ లో చివరి మూడంకెలు దేన్ని సూచిస్తాయి?
A)తపాలా కార్యాలయం
B)దేశాన్ని
C)రాష్ట్రాన్ని
D)జిల్లాని