Q)’త్రివేణీ సంగమం’ అనగా……
A)ఒక నది కలయిక
B)రెండు నదుల కలయిక
C)మూడు నదుల కలయిక
D)నాలుగు నదుల కలయిక
Q)దీని ద్వారా మనం ఉత్తరాలు పంపుతాము
A)బ్యాంకు
B)పోస్టాఫీసు
C)ఫోను
D)టి.వి.
Q)విజయదశమి రోజు ఏ చెట్టుకు పూజ చేస్తారు ?
A)రావి చెట్టు
B)వేప చెట్టు
C)తంగేడు చెట్టు
D)జమ్మి చెట్టు
Q)పరమానందయ్య శిష్యులు ఎంతమంది ?
A)12 మంది
B)15 మంది
C)8 మంది
D)11 మంది
Q)వేమన శతక కర్త………
A)సోమన
B)గోపన్న
C)బద్దెన
D)వేమన