TGCET- 2024
Gurukulam Previous Paper
Part-C
Maths
46) Avani spends ₹ 5 each day. How much money does she spend in a week ?
అవని ప్రతిరోజు ₹ 5 ఖర్చు చేయును. ఈ విధంగా ఒక వారంలో తను ఖర్చు చేసినది ఎంత ?
A) ₹5
B) ₹30
C) ₹35
D) ₹25
47)
What is the time shown by the clock? గడియారం తెలిపే సమయం ఎంత ?
A) 12.30
B) 3.00
C) 12.15
D) 3.15
48) How many sides do rectangle have?
దీర్ఘ చతురస్రాలు ఎన్ని భుజాలను కల్గి ఉన్నాయి ?
A) 2
B) 3
C) 5
D) 4
49) If ₹ 68 is distributed among 4 children, how much money will each child get? ₹ 68 లను నలుగురు పిల్లలకు సమానంగా పంచిన, ఒక్కొక్కరికి ఎన్ని రూపాయలు వస్తాయి ?
A) ₹ 17
B) ₹16
C) ₹15
D) ₹14
50) How many squares are there in the given figure?
ఇచ్చిన పటంలో మొత్తం ఎన్ని చతురస్రాలున్నాయి ?
A) 6
B) 10
C) 8
D) 12