51) 2 kg = ……..grams
2 కిలోలు = ………. గ్రాములు
A) 2000
B) 20
C) 200
D) 222
52) A truck can carry 140 bags of cement. How many bags of cement can five such trucks carry ?
ఒక ట్రక్కు 140 సిమెంట్ బస్తాలు మోయగలదు. ఐదు ట్రక్కులు ఎన్ని సిమెంట్ బస్తాలు మోస్తాయి ?
A) 750
B) 140
C) 705
D) 700
53) A teacher bought 72 notebooks. She distributed 4 notebooks to each child. To how many children notebooks were distributed?
ఒక టీచర్ 72 నోటు పుస్తకాలు కొన్నది. తరగతిలోని అందరు విద్యార్థులకు 4 నోటు పుస్తకాల చొప్పున పంచింది. ఎందరు విద్యార్థులకు పుస్తకాలు పంచింది ?
A) 18
B) 17
C) 16
D) 13
54) Swathi has to pour out 2 litres of juice in glasses that can hold 200 ml. How many such glasses are required?
స్వాతి 2 లీటర్ల జ్యూస్ను 200 మి.లీ. పట్టే గ్లాసులలో పోయాలంటే అలాంటి గ్లాసులు ఎన్ని అవసరం అవుతాయి ?
A) 10
B) 20
C) 4
D) 8
55) 2kg 500 gm of dal = …….. gm of dal
2 కి.గ్రా. 500 గ్రా. పప్పు = ……………. గ్రా. పప్పు
A) 2050
B) 2500
C) 5200
D) 700