56) The weight of 7 rice bags is 350 kg. If all bags weigh the same then what is the weight of each bag?
సమాన బరువు గల 7 బియ్యం బస్తాల బరువు 350 కిలోలు అయిన ఒక్కొక్క బియ్యం బస్తా బరువు ఎంత ?
A) 70
B) 60
C) 50
D) 55
57)
A) 4×9
B) 4×8
C) 12×4
D) 13×3
58) The ascending order of 162, 126, 166, 167 is….
162, 126, 166, 167 లను ఆరోహణ క్రమంలో వ్రాయగా
A) 162, 166, 167, 126
B) 167, 166, 162, 126
C) 170, 167, 166, 126
D) 126, 162, 166, 167
59) “Four thousand two hundred and eight” in figures. నాలుగు వేల రెండు వందల ఎనిమిదిని సంఖ్యారూపంలో వ్రాయగా
A) 4280
B) 4208
C) 4802
D) 40028
60) Find the largest four digit number that can be formed by using digits 9, 0, 2, 4.
9, 0, 2, 4 లను ఉపయోగించి వ్రాయగల అతి పెద్ద సంఖ్య
A) 9024
B) 9042
C) 9402
D) 9420